Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

46 పీఎం శ్రీ పాఠశాలల్లో సిక్‌ రూమ్‌లు

Follow Udayam on Google
రవళి దేవి Aug 11, 2026 5:41 PM నెల్లూరుGeneral
46 పీఎం శ్రీ పాఠశాలల్లో సిక్‌ రూమ్‌లు - Udayam
నెల్లూరు జిల్లాలోని 46 పీఎం శ్రీ పాఠశాలల్లో సిక్‌ రూమ్‌ల ఏర్పాటుకు మందులు, సామగ్రి చేరాయి. బాలబాలికలకు వేర్వేరుగా ప్రథమ చికిత్స అందించేలా గదులను సిద్ధం చేస్తున్నారు. వాషింగ్‌ స్టేషన్, శానిటైజర్‌ డిస్పెన్సర్, కాట్, అల్మారా, విద్యుత్‌ సదుపాయాలతో పాటు ప్రథమ చికిత్స కిట్లు, మందులు, బీపీ, బరువు కొలిచే పరికరాలు, బ్యాండేజీలు సహా 31 రకాల సామగ్రిని అందుబాటులో ఉంచనున్నారు.

Comments

G
Loading comments...