Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామనగర్‌లో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 12, 2026 3:14 PM నెల్లూరుGeneral
రామనగర్‌లో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ - Udayam
ఎస్పీ డా. అజితా వెజెండ్ల ఆదేశాలతో బాలాజీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామనగర్‌లో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. సీఐ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్‌ఐలు, 20 మంది సిబ్బంది ఇళ్లను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 12 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచిన పోలీసులు చట్టప్రకారం చర్యలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...