వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల పట్టణంలోని 13, 14వ వార్డుల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేస్తున్న బోర్లకు స్దానిక MAL లోకం నాగమాధవి మంగళవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లిమర్ల పట్టణాన్ని రూ.120 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రూ.24 కోట్లతో సీసీ రోడ్లు, రూ.20 కోట్లతో డ్రెయిన్లు నిర్మిస్తామని తెలిపారు. అలాగే మున్సిపల్ నూతన కార్యాలయ భవనాల కోసం రూ.3 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
Comments
Loading comments...

