Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల రోజుల్లో కొత్త పింఛన్లు వస్తాయి పరిటాల శ్రీరామ్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 01, 2026 1:53 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
నెల రోజుల్లో కొత్త పింఛన్లు వస్తాయి పరిటాల శ్రీరామ్ - Udayam
నెల రోజుల్లో కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉందని ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం పట్టణంలోని 28వ వార్డు ఇందిరమ్మ కాలనీలో ఆయన పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్తూ పింఛన్లు అందజేశారు. ప్రతి నెల ఒ‍కటవ తేదిన పింఛన్లు ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా అని ఆరా తీశారు.

Comments

G
Loading comments...