Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెహ్రూ రహస్య లేఖ.. బయటపడ్డ సంచలన నిజం

Follow Udayam on Google
Shirisha Jun 22, 2026 3:48 PM జాతీయంGeneral
నెహ్రూ రహస్య లేఖ.. బయటపడ్డ సంచలన నిజం - Udayam
పన్ను వివాదాల్లో చిక్కుకున్న సుహ్రవర్దీకి అండగా నిలిచిన నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ రాసిన అరుదైన పాత లేఖలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దాదాపు యాభై లక్షల రూపాయల ఆదాయపు పన్ను అంచనాలు అన్యాయమంటూ సుహ్రవర్దీ చేసిన ఫిర్యాదుపై నెహ్రూ స్వయంగా స్పందించి, ఆ సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు.

Comments

G
Loading comments...