Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేహా బోరాపై ఇంకు దాడి ఘటన ముందస్తు ప్రణాళికే: ఏబీవీపీ

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 07, 2026 10:35 PM జాతీయంGeneral
నేహా బోరాపై ఇంకు దాడి ఘటన ముందస్తు ప్రణాళికే: ఏబీవీపీ - Udayam
రాంచీలో ఐసా అధ్యక్షురాలు నేహా బోరాపై జరిగిన ఇంకు దాడి ముందస్తు ప్రణాళికతో జరిగిందని ఏబీవీపీ జేఎన్‌యూ గర్ల్స్ వర్క్ కన్వీనర్ మణీషా ఆరోపించారు. జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనలను ఐసా రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించిందని, ఈ ఘటనతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి చర్యలకు ఏబీవీపీ మద్దతు ఇవ్వదని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...