వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని 48 పీహెచ్‌సీల్లో మూడు నెలల్లో 122 ప్రసవాలే జరిగాయి. నొప్పులతో వచ్చిన గర్భిణులను కొన్ని నిమిషాల్లోనే పెద్దాసుపత్రులకు రిఫర్ చేయడంతో పలువురు ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు.
ప్రైవేటులో ఇదే సమయంలో 2,250కుపైగా ప్రసవాలు జరిగాయి. ఒక్క ప్రసవం కూడా జరగని కేంద్రాలకు నోటీసులు ఇచ్చామని, చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో తెలిపారు.
Comments
Loading comments...

