వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం (రూరల్) ఆరెంపులలో విద్యుత్ ప్రమాద ఘటనపై విచారణ అనంతరం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు విద్యుత్ సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు డీఈ నాగేశ్వరరావు తెలిపారు. భద్రతా చర్యలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని విచారణలో తేలింది.
విద్యుత్ షాక్‌కు గురై ఎలక్ట్రీషియన్ రవీందర్ మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఏఎల్‌ఎం జగజ్జీవన్‌రావు, లైన్‌మ్యాన్ రామారావుపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు.
Comments
Loading comments...

