Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటికి విచారణ వాయిదా

Follow Udayam on Google
RAGHU Aug 13, 2026 8:24 AM శ్రీకాకుళంGeneral
నేటికి విచారణ వాయిదా - Udayam
మహిళా ఎస్సైపై అనుచితంగా ప్రవర్తించిన కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ సహా 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 21వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. నిందితుల బెయిల్‌ పిటిషన్లపై విచారణను గురువారానికి వాయిదా వేసినట్లు చింతాడ రవికుమార్ తరఫు న్యాయవాది తెలిపారు.

Comments

G
Loading comments...