వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి యువతకు భగతీ సింగ్ స్ఫూర్తిదాయకం అని రాష్ట్ర MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
సోమవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమికొట్టటానికి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు భగత్ సింగ్ అన్నారు.
Comments
Loading comments...

