Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుండి జిల్లాలో స్వచ్చతా హీ సేవ కార్యక్రమాలు

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 10:31 AM విజయనగరంGeneral
నేటి నుండి జిల్లాలో స్వచ్చతా హీ సేవ కార్యక్రమాలు - Udayam
విజయనగరం జిల్లాలో నేటి (ఈనెల 17 ) నుంచి నిర్వహించనున్న స్వచ్చత హి సేవా -2026 కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కార్యక్రమాల షెడ్యూల్‌పై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పాఠశాలలు, ప్రజా ప్రదేశాలు, మార్కెట్లు, పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Comments

G
Loading comments...