వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ICDS,విద్యాశాఖ సమన్వయంతో ఈ నెల 11 నుండి 14 వరకు అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగరతులు నిర్వహించనున్నట్లు CDPO లావణ్య సోమవారం తెలిపారు.ఆమె మాట్లాడుతూ జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా రెండో ఏడాది ఈ శిక్షణ నిర్వహించనున్నామని తెలిపారు.
ఈ మేరకు మంగళ,బుధ, గురువారాల్లో స్దానిక హైస్కూల్‌లో ఉ.9 నుంచి 5 వరకు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు శిక్షణకు హాజరుకావాలని ఆమె సూచించారు.
Comments
Loading comments...

