Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు - మండల సూపర్వైజర్ ప్రశాంతి

Follow Udayam on Google
బాలాజీ Aug 01, 2026 9:42 PM సంగారెడ్డిGeneral
నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు - మండల సూపర్వైజర్ ప్రశాంతి - Udayam
ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు నాగల్‌గిద్ద మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పోషకాహారం, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తల్లిపాలే శిశువుకు ఉత్తమ ఆహారమని, ప్రతి ఒక్కరూ ఈ వారోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...