Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి శ్యామలనగర్‌ రైల్వే గేటు మూసివేత

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 08, 2026 2:32 PM గుంటూరుGeneral
నేటి నుంచి శ్యామలనగర్‌ రైల్వే గేటు మూసివేత - Udayam
గుంటూరు శ్యామలనగర్‌ రైల్వే గేటు వద్ద మరమ్మతుల కారణంగా నేటి నుంచి ఈ నెల 11 రాత్రి 7 గంటల వరకు గేటును మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు పట్టాభిపురం అండర్‌పాస్‌ మీదుగా, స్కూల్‌, కాలేజీ బస్సులు కంకరగుంట ఫ్లైఓవర్‌ మార్గాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...