వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను డీఎంహెచ్‌ఓ డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్ ప్రారంభించారు.
ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక దాత కార్నియాలతో ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

