Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం: పిల్లి అనంతలక్ష్మి

Follow Udayam on Google
Sathish Sep 01, 2026 8:35 PM కాకినాడGeneral
నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం: పిల్లి అనంతలక్ష్మి - Udayam
నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, అక్టోబర్ నాటికి అర్హులందరికీ మంజూరు చేస్తామని టీడీపీ కాకినాడ రూరల్ ఇన్‌ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు తెలిపారు. మంగళవారం మండలంలోని వాకాడ గ్రామంలో 'ఇంటింటికీ తెలుగుదేశం' నిర్వహించి, అధికారులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన పేదలు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేలా పార్టీ శ్రేణులు సహకరించాలని ఈ సందర్భంగా సూచించారు.

Comments

G
Loading comments...