Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి ఈనెల 16 వరకు కొత్త పెన్షన్లు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 12:41 PM బాపట్లGeneral
నేటి నుంచి ఈనెల 16 వరకు కొత్త పెన్షన్లు - Udayam
ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కారంచేడు మండల వ్యాప్తంగా సోమవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు స్వర్ణ గ్రామ సచివాలయాలలో అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో నేతాజీ తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, మత్స్యకార, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్లు అర్హులని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...