Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచే ఏషియన్ గేమ్స్.. హాట్ ఫేవరెట్గా భారత్

Follow Udayam on Google
J Nani Sep 19, 2026 8:07 PM విజయనగరంక్రీడలు
నేటి నుంచే ఏషియన్ గేమ్స్.. హాట్ ఫేవరెట్గా భారత్ - Udayam
నేటి నుంచి ఏషియన్ గేమ్స్ - 2026 అధికారికంగా ప్రారంభం కానున్నాయి. జపాన్లోని ఐచి-నగోయాలో 0CT 4 వరకు జరిగే ఈ క్రీడల్లో IND నుంచి 503 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. బాక్సింగ్, క్రికెట్, హాకీతోపాటు షూటింగ్లో మనూ భాకర్, ఈషా సింగ్, బ్యాడ్మింటన్లో PV సింధు, లక్ష్యసేన్పై అంచనాలున్నాయి. హర్డిల్స్లో జ్యోతి యర్రాజీ, ఆర్చరీలో జ్యోతి సురేఖ పతకాల వేటలో నిలవనున్నారు.

Comments

G
Loading comments...