వార్తలకు తిరిగి వెళ్లండి

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుమారు 31 ఏళ్ల తర్వాత 'ఇండియా ఎలెవన్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవన్' మధ్య చారిత్రక మ్యాచ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్లను ఒకే మైదానంలో తలపడేలా బీసీసీఐ ఏజీఎం ఇప్పటికే ఆమోదం తెలిపింది.
Comments
Loading comments...

