వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లోని అయిచీ-నగోయా వేదికగా ఏషియన్ గేమ్స్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్, కబడ్డీ ప్లేయర్ పవన్ షెరావత్ జాతీయ జెండాలు పట్టుకుని భారత క్రీడా బృందానికి నాయకత్వం వహించారు.
‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో భారత అథ్లెట్లు స్టేడియంలోకి అడుగుపెట్టారు. అక్టోబర్ 4 వరకు పోటీలు జరగనున్నాయి.
Comments
Loading comments...

