Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్రదానంపై విద్యార్థులకు అవగాహన సదస్సు

Follow Udayam on Google
K Anuradha Aug 25, 2026 4:44 PM శ్రీకాకుళంGeneral
నేత్రదానంపై విద్యార్థులకు అవగాహన సదస్సు - Udayam
41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా బుడంబో కాలనీలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో నేత్రదానంపై అవగాహన కల్పించారు. నేత్రవైద్యాధికారి రోణంకి వెంకటరమణ మాట్లాడుతూ మరణించిన 6 గంటల్లోపు నేత్రాలను సేకరించాలని, ఒకరి నేత్రదానం ఇద్దరికి చూపునిస్తుందని తెలిపారు. కార్నియా మార్పిడి ద్వారా కార్నియల్ అంధత్వంతో బాధపడేవారికి దృష్టి కల్పించవచ్చన్నారు. నేత్రదానంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...