Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్రదానంపై విద్యార్థుల అవగాహన ర్యాలీ

Follow Udayam on Google
Saychi kumar Sep 03, 2026 12:37 PM కామరెడ్డిGeneral
బ్యాన్స్ వాడ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని నర్సింగ్ కళాశాల విద్యార్థులు గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వరకు కొనసాగింది. నేత్రదానం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. నేత్రదానం ద్వారా చూపు కోల్పోయిన వారికి వెలుగును అందించవచ్చని తెలిపారు. మరణానంతరం నేత్రదానం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు.

Comments

G
Loading comments...