వార్తలకు తిరిగి వెళ్లండి

41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం సైకిల్ క్లబ్ సభ్యులకు ఆప్తాలమిక్ అధికారి ఎం.ఆర్.కే. దాస్ నేత్రదానం, కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
7 రోడ్ల కూడలి నుంచి పొన్నాడ వరకు సైకిళ్లపై కరపత్రాలు పంపిణీ చేస్తూ ర్యాలీ చేపట్టారు. నేత్రదానంపై అపోహలు విడనాడాలన్నారు.
Comments
Loading comments...

