Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్రదానంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: డీఎంహెచ్ఓ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 08, 2026 7:26 PM శ్రీకాకుళంGeneral
నేత్రదానంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: డీఎంహెచ్ఓ - Udayam
నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, దానిని విస్తృతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ.వి.ఎన్.నరేష్ కుమార్ పిలుపునిచ్చారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వరకు నేత్రదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Comments

G
Loading comments...