వార్తలకు తిరిగి వెళ్లండి

41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో అవగాహన నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ మరణానంతరం నేత్రదానం చేసి మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని అన్నారు.
నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రజలకు అవగాహన కల్పించారు. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ తన నేత్రాలను మరణానంతరం దానం చేస్తానని ప్రకటించారు.
Comments
Loading comments...

