Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలి రవీంద్రపటేల్

Follow Udayam on Google
Saychi kumar Sep 02, 2026 5:36 PM కామరెడ్డిGeneral
నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలి రవీంద్రపటేల్ - Udayam
మరణానంతరం నేత్రదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డివిజన్ కంటి వైద్యాధికారి రవీంద్ర పటేల్ కోరారు. నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. నేత్రదానం ద్వారా ఇతరులకు చూపు ప్రసాదించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...