Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్రదానానికి ప్రజలు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపు

Follow Udayam on Google
C.JHAN Aug 25, 2026 5:34 PM బాపట్లGeneral
నేత్రదానానికి ప్రజలు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపు - Udayam
నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు వ్యక్తులకు కొత్త చూపునివ్వవచ్చని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల కలెక్టరేట్‌లో మంగళవారం నేత్రదాన పక్షోత్సవాల పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ప్రజల్లో నేత్రదానంపై చైతన్యం పెంచి, మరణానంతరం నేత్రదానం చేసేలా వారిని ప్రోత్సహించాలని వైద్యాధికారులకు సూచించారు

Comments

G
Loading comments...