వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్రదాన ఉద్యమంలో పాల్గొని చూపు లేనివారి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా శనివారం ఆయన సంబంధిత అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేత్రదానం ప్రాముఖ్యతపై ప్రతి ఊరు, వీధి, సంక్షేమ సంఘాల స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.
Comments
Loading comments...

