Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్రదాన పక్షోత్సవాలలొ భాగంగా అవగాహనా ర్యాలీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 4:19 PM విజయనగరంGeneral
నేత్రదాన పక్షోత్సవాలలొ భాగంగా అవగాహనా ర్యాలీ - Udayam
41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెద్ద మజ్జిపాలెం PHCలో నేత్రదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ పల్లవి మాట్లాడుతూ నేత్రదానం ద్వారా మరొకరికి చూపును ప్రసాదించవచ్చని అన్నారు.గత నెల 25 నుంచికార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆప్తాల్మిక్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. వ్యక్తి మరణించిన 6 నుంచి 8 గంటల్లోపు నేత్రాలు సేకరిస్తారన్నారు.

Comments

G
Loading comments...