వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం కేశవ నగర్ చెందిన గిర్రాజు పార్థసారథి (53)లో బిపి వలన ఆదివారం మరణించాడు.
యువర్స్ ఫౌండేషన్ సభ్యులు సత్య నిర్ధారన్ కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి వారి అంగీకారంతో ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్ వారి టెక్నీషన్ ప్రసాద్ కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత భార్య గిర్రాజు మమత, కుమారునికి ఫౌండేషన్ వారు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

