Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 27, 2026 10:37 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో  వెలుగులు నింపిన నేత్ర దాత - Udayam
ధర్మవరం శాంతినగర్ చెందిన కొప్పల లక్ష్మీదేవి (80)మరణించగా యూవర్స్ ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి వారి అంగీకారం మేరకు అనంతపురం ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్ టెక్నీషన్ ప్రసాద్ కంటి కార్నియా గురువారం సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కొప్పుల నాగేంద్రకు యువర్స్ ఫౌండేషన్ వారు కృతజ్ఞతలు తెలియజేసినారు.

Comments

G
Loading comments...