వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లాలో నేతన్న సేవా పథకం కోసం అధికారులు నిర్వహిస్తున్న సర్వేను పారదర్శకంగా చేపట్టాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కమిటీ జిల్లా కన్వీనర్ జె.వి. రమణ, నాయకులు ఎస్.హెచ్. భాష పేర్కొన్నారు.
అర్హులైన కార్మికులందరినీ గుర్తించి పథకం వర్తింపజేయాలని, కూలి మగ్గాలు నేసే కార్మికులనూ చేర్చాలని కోరారు. పథకం నగదు జమ తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

