వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం NDA కార్యాలయంలో RDO, చేనేత శాఖ అధికారులతో ‘నేతన్న సేవ’ పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.
పథకానికి అర్హత ఉన్నవారిలో ఎంతమందికి ప్రయోజనం అందింది? ఇంకా ఎంతమందికి అందలేదు? అందకపోవడానికి కారణాలేంటి? అనే అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రయోజనం అందాలి… ఒక్క అర్హుడికి అన్యాయం జరగకూడదని ఆదేశించారు
Comments
Loading comments...

