వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మాణాత్మక విమర్శలు చేసుకోవాల్సిన నేతలు తిట్ల దండకం అందుకోవడం చర్చనీయాంశమవుతోంది. బహిరంగ సమావేశాలే కాదు ప్రతినిధుల సభల్లోనూ అదే తీరు. దద్దమ్మ, ఆంబోతు అంటూ ఒకరినొకరు దూషించుకుంటున్నారు.
మీ బతుకు చెడ అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. దీంతో అభివృద్ధి, సమస్యలపై దృష్టి పెట్టాలని, తిట్టుకోవడంపై కాదని జనం కోరుకుంటున్నారు. చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అంటున్నారు.
Comments
Loading comments...

