వార్తలకు తిరిగి వెళ్లండి

మూసాపేట డివిజన్ అధ్యక్షులు తూము సంతోష్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి, కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ బండి రమేష్ నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ సేవలు చిరస్మరణీయమని, యువతను స్వాతంత్య్ర ఉద్యమం వైపు నడిపించేందుకు ఆయన చేసిన కృషి గొప్పదని అన్నారు.
Comments
Loading comments...

