వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మేజర్ పంచాయతీలోని నేతాజీ వీధిలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయని రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ జామి వెంకటరావు, మాజీ ఉపసర్పంచ్ సాసుపల్లి కృష్ణ బాబు తెలిపారు.
ఈ మేరకు మంగళవారం విద్యుత్ శాఖ డిఈఈ శ్రీధర్ కుమార్, ఏఈబి రామ్ చరణ్ గుప్తాలను కలిసి వినతి పత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ విద్యుత్ వైర్లు కూడా కిందకి వేలాడుతున్నాయని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు తెలియజేశారు.
Comments
Loading comments...

