వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం పట్టణంలోని నేతాజీ నగర్ అసోసియేషన్ వద్ద జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రత్యేక పూజలు చేశారు. గణేశ్ మండలి వద్ద గణనాథుడిని దర్శించున్నారు.
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రాకతో నేతాజీ నగర్ ప్రజలు, యువకులు, గణేశ్ మండలి సభ్యులు, భక్తులు స్వాగతం పలికారు.
Comments
Loading comments...

