Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌ యూజీ ఫలితాల్లో గందరగోళం

Follow Udayam on Google
రూప దేవి Jul 22, 2026 10:43 AM జాతీయంGeneral
నీట్‌ యూజీ ఫలితాల్లో గందరగోళం - Udayam
నీట్‌ యూజీ-2026 ఫలితాల్లో తీవ్ర వ్యత్యాసాలు వెలుగుచూస్తున్నాయి. మహారాష్ట్ర బీడ్‌ జిల్లాకు చెందిన సోనమ్‌ గవ్టే, అధికారిక ఆన్సర్‌ కీ ఆధారంగా తనకు 522 మార్కులు రావాల్సి ఉండగా.. ఎన్టీఏ స్కోర్‌ కార్డులో కేవలం 95 మార్కులే ఇచ్చారని ఆరోపించారు. ఈ అన్యాయంపై బాంబే హైకోర్టును ఆశ్రయించినట్లు విద్యార్థి తెలిపారు. రిజల్ట్స్‌ లోపాలు విద్యార్థులను కలవరపెడుతున్నాయి.

Comments

G
Loading comments...