వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎప్‌సెట్ (AP EAPCET 2026) ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న (మంగళవారం) ఉదయం విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూకే వీసీ, ఎప్‌సెట్ ఛైర్మన్ సీఎస్‌ఆర్కే ప్రసాద్ తెలిపారు.
మే 12 నుండి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 3.29 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు
Comments
Loading comments...

