వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ (UG) రీ-ఎగ్జామ్ తాత్కాలిక ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు ప్రశ్నపై రూ.200 ఫీజు చెల్లించి ఈ నెల 28వ తేదీ లోపు అభ్యంతరాలను తెలియజేయవచ్చు.
అంతేకాకుండా, పరీక్ష రాసిన అభ్యర్థులు ఫీజు రీఫండ్ కోసం బ్యాంక్ వివరాలను ఈ నెల 30వ తేదీ లోపు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని NTA సూచించింది. సరైన అభ్యంతరాలకు ఫీజు వాపసు చేయబడుతుంది.
Comments
Loading comments...

