Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోల్‌కతాలో నీట్ విద్యార్థుల ఆందోళన హింసాత్మకం

పవని రెడ్డి Jul 25, 2026 11:50 AM అల్ ఇండియా about 1 hour ago
కోల్‌కతాలో నీట్ విద్యార్థుల ఆందోళన హింసాత్మకం - Udayam Digital
కోల్‌కతాలోని ఎస్‌ప్లనేడ్‌లో నీట్ అక్రమాలపై విద్యార్థుల నిరసన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘర్షణలపై పోలీసులు 6 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. జర్నలిస్టులపై దాడులు, అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ ఈ మార్చ్ నిర్వహించారు.

Comments

G
Loading comments...