Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే నీట్‌ పీజీ పరీక్ష.. అభ్యర్థులకు ట్రాఫిక్‌ టెన్షన్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 8:17 AM హైదరాబాద్General
నేడే నీట్‌ పీజీ పరీక్ష.. అభ్యర్థులకు ట్రాఫిక్‌ టెన్షన్‌ - Udayam
నీట్‌ పీజీ-2026 పరీక్ష నేడు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. తెలంగాణలోని 14 జిల్లాల్లో 56 కేంద్రాల్లో 17,600 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లో అదే రోజు 10కే రన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి. అభ్యర్థులు ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...