Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 30న నీట్‌ పీజీ పరీక్ష

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 01, 2026 6:01 PM జాతీయంGeneral
ఆగస్టు 30న నీట్‌ పీజీ పరీక్ష - Udayam
నీట్‌ పీజీ 2026 పరీక్ష షెడ్యూల్‌ను ఎన్‌బీఈఎంఎస్‌ విడుదల చేసింది. ఆగస్టు 30న పరీక్ష నిర్వహించనుండగా, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై జులై 21 వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల ముందస్తు సమాచారాన్ని ఆగస్టు 11న తెలియజేస్తారు. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్ష ఫలితాలను సెప్టెంబర్‌ 30 నాటికి విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది.

Comments

G
Loading comments...