వార్తలకు తిరిగి వెళ్లండి
ఇరాన్ నుంచి భారత నేతలకు పిలుపు

ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు రావాలంటూ బీజేపీ చీఫ్ నితిన్ నబీన్, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సల్మాన్ ఖర్షీద్‌లకు ఆ దేశం నుండి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.
భారత్ తరఫున బిహార్ గవర్నర్ సయ్యద్ హస్నైన్, కేంద్రమంత్రి పబిత్రా మార్గెరిటా ఈ అధికారిక కార్యక్రమానికి హాజరుకానుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Comments
Loading comments...