వార్తలకు తిరిగి వెళ్లండి
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే - వసంత్ కుంజ్ టన్నెల్ ప్రాజెక్ట్‌కు ఆమోదం

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను వసంత్ కుంజ్‌తో అనుసంధానించే 8.1 కిమీల ఆరు లేన్ల టన్నెల్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 6,969.67 కోట్ల అంచనా వ్యయంతో ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) దీనిని చేపట్టనుంది.
ఐదేళ్లలో పూర్తికానున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఢిల్లీ, ఎన్‌సిఆర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి.
Comments
Loading comments...