వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ ప్రశ్నపత్రం పదే పదే లీకవుతున్నా ఎన్‌టీఏ గుణపాఠాలు నేర్చుకోకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై గురువారంలోగా అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.
ఎన్‌టీఏ ప్రక్షాళన చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్రం నియమించిన రాధాకృష్ణన్ కమిటీని కూడా కోరింది. కేంద్రం, సీబీఐలకు నోటీసులు ఇస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
Comments
Loading comments...

