Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌ పేపర్‌ లీక్‌పై బండి సంజయ్‌ స్పందన

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 24, 2026 8:07 PM హైదరాబాద్General
నీట్‌ పేపర్‌ లీక్‌పై బండి సంజయ్‌ స్పందన - Udayam
నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో వేగంగా స్పందించి 17 మందిని అరెస్టు చేశామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తులు చొరబడి హింసకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. ఆందోళనల పేరుతో పోలీసులపై దాడి జరిగిందని, విద్యార్థుల చేతుల్లోకి రాళ్లు, కర్రలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...