Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ లీకేజీ కాదు, దొంగతనం మాత్రమే: BJP

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 24, 2026 10:27 AM హైదరాబాద్General
నీట్ లీకేజీ కాదు, దొంగతనం మాత్రమే: BJP - Udayam
నీట్ పేపర్ లీకేజీ మహాపాపమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తప్పు జరగడంతోనే పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించామని, తెలంగాణలో పేపర్లు లీకైతే సీఎం రేవంత్ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. నీట్ అంశం పేపర్ లీకేజీ కాదని, అది కేవలం ఒకచోట ఒకరిద్దరు చేసిన దొంగతనం మాత్రమేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు.

Comments

G
Loading comments...