వార్తలకు తిరిగి వెళ్లండి
నీట్ లీక్‌పై నిరసనలు: లోక్‌సభ బంద్

నీట్ పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య లోక్‌సభ రేపటికి, రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడ్డాయి.
ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో పాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
Comments
Loading comments...