వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై ప్రతిష్టంభన కొనసాగడంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపడ్డాయి.
విపక్షాల నిరసనల మధ్యే రాజ్యసభలో 'వందేమాతరం' సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.జాతీయ గీతంతో పాటు వందేమాతరానికీ చట్టపరమైన రక్షణ కల్పించే ఉద్దేశంతో ఈ బిల్లు తెచ్చినట్లు కేంద్రం తెలిపింది.
Comments
Loading comments...

